కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి..

 *కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఏఐఎస్ఎ అన్నమయ్య జిల్లా నాయకులు శెట్టిపల్లె సాయికుమార్ డిమాండ్* 




*నీట్ పేపర్ లీకేజ్ ను వ్యతిరేకిస్తూ, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి ఛార్జ్ ను ఏఐఎస్ఎ అన్నమయ్య జిల్లా నాయకులు శెట్టిపల్లె సాయికుమార్ ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తా బంద్ లో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో (ఏ ఐ ఎస్ ఏ) సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో బంగ్లా సర్కిల్ దగ్గర  వామపక్ష విద్యార్థి సంఘాల  నిరసన విజయవంతం

Comments

Popular posts from this blog

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం