ఆటోనగర్ ఐలా ఎన్నికల్లో చైర్మన్గా గెలిచిన శివ నాగేశ్వరరావు
*విజయవాడ ఎన్టీఆర్ జిల్లా
*ఆటోనగర్ ఐలా ఎన్నికల్లో చైర్మన్గా గెలిచిన శివ నాగేశ్వరరావు*
*శివ నాగేశ్వరరావు ఐలా ప్రెసిడెంట్,దుర్గాప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ కామెంట్స్*
ఈరోజు జరిగిన ఐలా ఎన్నికల్లో
నేను వైస్ చైర్మన్ గెలవడం జరిగింది
ప్రతి ఓటరు నన్ను ఎంత అభిమానిస్తారు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను కాబట్టి
నాకు మూడుసార్లు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఓటరు ప్రత్యేకమైన ధన్యవాదాలు
ఈ ఫ్లాట్ ఓటర్లు ఎంతో విజ్ఞత కలిగిన ఓటర్లు ఎందుకంటే వీళ్లు ఓటుకి 1500 రూపాయలు కట్టి మరి ఓటు వేయాలి
మా అపోజిషన్ వాళ్లు తప్పుడు ప్రచారం చేసిన మేము గెలిచాము
కోటి 30 లక్షల రూపాయలతో వాటర్ ట్యాంకు కట్టడం జరిగింది దానిలో ఆర్వో కూడా పెట్టాం
ప్రధాన కూడళ్లలో మంచినీటి సౌకర్యం అందరికీ కల్పిస్తాము
ఆటోనగర్లో చెత్త బాగా పేరుకు పోయింది
ఆ చెత్తను తొలగించడానికి పట్టాభి, బోడే ప్రసాద్, బోండా ఉమా తో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో మాట్లాడడం జరిగింది
ఇప్పటికే 350 టన్నుల చెత్తను పట్టాభి తొలగించడం జరిగింది
ఆటోనగర్లో డ్రైనేజీలు అన్నిటిని కొత్త టెక్నాలజీతో సీసీ డ్రైనేజీలుగా అభివృద్ధి చేస్తాం
డ్రైనేజీల్లో పూడిక తీయకపోవడం వలన వాటర్ అంతా రోడ్డుపైకి వచ్చేస్తుంది
కొత్తగా ఎన్నుకోబడిన పాలకవర్గం మంచి పాలన అందజేస్తామని అందరికీ హామీ ఇస్తున్నాం

Comments
Post a Comment