శ్రీ శ్రీ ముగడా లమ్మ తల్లి పండగ సందర్భంగా
ఈరోజు సాయంత్రం బలిజిపేట మండలం పలగర గ్రామం పలగర వారాలు శ్రీ శ్రీ శ్రీ ముగడా లమ్మ తల్లి పండగ సందర్భంగా ఆ తల్లికి మొక్కులు చెల్లించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు

Comments
Post a Comment