అగ్ని వన్యకుల క్షత్రియుల బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లాడి రాజేష్

 *ఎన్టీఆర్ జిల్లా విజయవాడ*

 *అగ్ని వన్యకుల క్షత్రియుల బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లాడి రాజేష్* 





విజయవాడ పరిసర ప్రాంతాలు ఏదైతే తీసుకుంటే బీసీ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం క్షత్రియలకి అన్యాయం జరుగుతుంది


 మమ్మల్ని ఏ రాజకీయ నాయకులు కూడా పట్టించుకోవడం లేదు 


ప్రతిసారి రాజకీయ నాయకులు గెలిపించుకోవడంలోనే మేము ముఖ్యపాత్ర పోషిస్తున్నాము


 ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానంలో ప్రతి సంవత్సరం శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి


 ఉత్సవాలలో పోయిన సంవత్సరం 90 మందికి ఉత్సవ భారత మండలి ఏర్పాటు చేస్తే అందులో మా సామాజిక వర్గం   అగ్నివన్య కులక్షత్రియ సామాజిక వర్గం నుండి ఒకరిని కూడా తీసుకోవడం చాలా బాధాకరం


మమ్మల్ని సేవా కార్యక్రమానికి కూడా అవకాశం కల్పించట్లేదు


  4 కార్పొరేషన్ ఎన్నికలు జరగడం జరిగింది 


 ఈ నాలుగు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అక్కినేని కుల క్షత్రియులు జనాభా ఎక్కువ ఉన్నటువంటి


 కండ్రిక పైపుల రోడ్డు బాంబే కాలనీ రాణి గారి తోట సింగనగర్ సామామూర్తి రోడ్డు గాంధీనగర్ కృష్ణలంక పడమట లంగా లు సెంటర్ భవానిపురం గొల్లపూడి ఇవ్వకపోవడం చాలా బాధగా బాధ కలిగించే విషయం


  విజయవాడ వ్యాప్తంగా 64 డివిజన్ ల నుండి 86 డివిజన్లకు పెంచిన ఈ సామాజిక వర్గానికి ఒక్క డివిజన్లో కూడా న్యాయం జరగలేదు అన్నారు

Comments

Popular posts from this blog

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం