ప్రజలారా... అవకాశమీవ్వండి...ఆదరించండి...ఆశీర్వదించండి.



ఈనాడు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కట్కూరి సందీప్ అంటే పెద్దగా పరిచయం అవసరం లేని వ్యక్తి. అన్నా అంటూ పిలిస్తే ఆప్యాయంగా దగ్గరికి వచ్చి ప్రజల పనే తన పని అనుకోని సాయం చేసే వ్యక్తి కట్కూరి సందీప్. గత 15 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీ ఓడినా, గెలిచినా పార్టీకి విధేయుడుగా ఉంటూ, ఎల్లప్పుడూ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి కట్కూరి సందీప్. ప్రజల్లో ఒకడిగా ఉంటూ ప్రజా నాయకుడిగా ఎదిగినవాడు కట్కూరి సందీప్. ఇలాంటి నాయకుడికి ఎంపీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిపించుకుంటామని చాలా మంది కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. 


అలాగే ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అధికారులతో మాట్లాడి న్యాయం చేయటంలో సందీప్ ముందుంటాడని ప్రజలు అనుకుంటున్న మాట. ఇలాంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే భారీ మెజారిటీతో గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టడం ఖాయమని మరియు పెద్దపల్లి పార్లమెంటు ఏడు అసెంబ్లీ స్థానాల్లో అభివృద్ధి జరగాలంటే సందీప్ ని గెలిపించుకొని తీరాలని ప్రజలు కోరుకుంటున్నారు, కావున  అధిష్టానం గుర్తించి నాలాంటి పేదవాడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా స్థాయి శక్తుల పోరాడి కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా గెలిచి తీరుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దపల్లి ఎంపీగా మీ ముందుకు వస్తున్నా... ప్రజలారా... అవకాశమీవ్వండి...ఆదరించండి...ఆశీర్వదించండి....మీ..కట్కూరి సందీప్

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం