ఈ నెల 31న ఏపీ కేబినెట్ భేటీ

 *ఈ  నెల 31న ఏపీ కేబినెట్ భేటీ


*


ఆంధ్రప్రదేశ్ రైతులకు రుణమాఫీపై చర్చ


రుణమాఫీ విధివిధానాలపై కేబినెట్ లో కీలక నిర్ణయం


ఉద్యోగులకు కొత్త పీఆర్సీ వచ్చే లోపు ఐఆర్ ఇచ్చే యోచనపై చర్చ


వచ్చే ఎన్నికల మేనిఫెస్టో, డీఎస్సీ నోటిఫికేషన్...


అసెంబ్లీ సమావేశాలు, జగనన్న కాలనీలపై చర్చ 


పరిశీలనలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం 


రాజకీయ పరిస్థితి బట్టి ఉచిత ప్రయాణం పై నిర్ణయం


జిల్లా పర్యటనలు, ఎన్నికల కార్యచరణ ప్రణాళిక పై మంత్రులతో చర్చ