ఆంధ్రప్రదేశ్....చంద్రబాబు హెలికాప్టర్ లో సాంకేతిక లోపం...

 ఆంధ్రప్రదేశ్....చంద్రబాబు హెలికాప్టర్ లో సాంకేతిక లోపం...

▪️రాంగ్ రూట్లో వెళ్లిన చంద్రబాబు హెలికాప్టర్.

▪️పైలట్ ను హెచ్చరించిన ఏటీసీ.

▪️ఏటీసీ వార్నింగ్ తో మళ్లీ రైట్ రూట్ లోకి హెలికాప్టర్...

▪️విశాఖ నుంచి చంద్రబాబు అరకు వెళ్తుండగా ఘటన....*