లావు శ్రీ కృష్ణదేవరాయలుకు నరసరావుపేట ఎంపీ కి "నో"చెప్పిన వైసీపీ

 *లావు శ్రీ కృష్ణదేవరాయలుకు నరసరావుపేట ఎంపీ నుండి "నో"చెప్పిన వైసీపీ


*


*ఇప్పటికే నరసరావుపేట పార్లమెంట్ కు కేంద్రం నుండి ఎన్నో నిధులు తెచ్చానని అభివృద్ది కుంటుపడకుండా ఉండాలంటే తనకు నరసరావుపేట ఎంపీ సీటును కేటాయించాలని అధిష్టానం వద్ద స్పష్టం చేసిన నరసరావుపేట ఎంపీ లావుశ్రీకృష్ణ దేవరాయలు*


*లావు శ్రీకృష్ణ దేవరాయలుకు నరసరావుపేట పార్లమెంట్ స్థానం ఇవ్వకపోతే వైకాపా కొన్ని అసెంబ్లీలలో ఓటమి చెందక తప్పదని అధిష్టానానికి నివేదించిన ఐ ప్యాక్ టీమ్*


*టీడీపీ బరిలో నుండి పోటీచేసే దిశగా నరసరావుపేట ప్రస్తుత ఎంపీ లావుశ్రీకృష్ణ దేవరాయలు?*


సినీ నటుడు ఆలీ ని నరసరావుపేట పార్లమెంట్ బరిలో నుండి పోటీకి దించాలనే యోచనలో వైసీపీ అధిష్టానం భావన


సినీ నటుడు ఆలీ బిసీ సామాజిక వర్గానికి చెందిన వారు.నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుండి తప్పనిసరిగా  బీసి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించాలని వైకాపా భావిస్తోంది.ప్రస్తుతం సినీ చెరిష్మా ఉన్న నటుడు,వైకాపా సానుభూతి పరుడు సినీ నటుడు ఆలీని వైకాపా అధిష్టానం నరసరావుపేట పార్లమెంట్ బరిలోదింపాలని చూస్తోంది.ఈ అభిప్రాయంపై సినీ నటుడు ఆలీ ఎలా స్పందిస్తోరో చూడాలి,ఏది ఏమైనా నరసరావుపేట ప్రస్తుత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో తమ అభిప్రాయం ఏం చెప్తారోనని ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నారు.*