జనగామ జిల్లా నూతన కలెక్టర్

 



షేక్ రిజ్వాన్ భాషా కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు.


2017 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఈయన సివిల్ సర్వీసులో జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు సాధించారు. 


వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న భాషా నిన్న జనగామ కలెక్టర్ గా బదిలీ అయ్యారు.