రేపు విశాఖకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ – రేపు, ఎల్లుండి విశాఖలో పర్యటించనున్న పవన్ – ఉత్తరాంధ్ర ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించనున్న పవన్ – నాగబాబు పోటీపై ఈ పర్యటనలో పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశం – పొత్తులో భాగంగా విజయనగరం, విశాఖ నుంచి సీట్లు ఆశిస్తున్న జనసేన – భీమిలి, యలమంచిలి, చోడవరం, పెందుర్తి, గాజువాక స్థానాలపై జనసేన కన్ను