నారా లోకేష్ రెడ్ బుక్ కేసుపై ఏసీబీ కోర్టు నేడు విచారణ..


నారా లోకేష్ ను అరెస్ట్ చేయాలని సీఐడీ వేసిన పిటిషన్ పై విచారణ.. 


రెడ్ బుక్ లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ 41ఏ నిబంధలకు విరుద్ధంగా లోకేష్ వ్యవహరిస్తున్నారని సీఐడీ పిటిషన్...