ఢిల్లీ బయలుదేరిన పవన్ కళ్యాణ్

 అమరావతి


ఢిల్లీ బయలుదేరిన పవన్ కళ్యాణ్


గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పవన్ కళ్యాణ్


అమిత్ షా ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్ళిన పవన్


ఇప్పటికే ఢిల్లీలో ఉన్న చంద్రబాబు


రేపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో అమిత్ షా భేటీ