అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల వద్ద ఉధృిక్తత. దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్. సృహకోల్పోయిన విద్యార్థి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద తల్లిదండ్రులు ధర్నా.. ఎందుకు కోట్టారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే మీకు దిక్కున్నచోట చెప్పుకోండని సంఘటన స్థలం నుంచి ఉడాయించాడంటున్న తల్లిదండ్రులకు. దాదాపు రెండు గంటల నుంచి కళాశాల వద్ద ఆందోళన చేస్తున్న గ్రామస్తులు. ఈ సంఘటనను దారి మళ్ళించే విధంగా సహాయ సహకారాలు చేస్తున్న పలు ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు మందలిస్తున్న పలు ఉపాధ్యాయులు గంటల తరబడి తల్లిదండ్రులను మందులిస్తున్న పలు ఉపాధ్యాయులు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని భీష్మించుకోని కుర్చోన్న గ్రామస్తులు.
61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,, పారిశ్రామిక ప్రాంతం 61 వ వార్డు నందు. శ్రీ శ్రీ గౌరీ మహోత్సవాల సందర్భముగా. ఆలయ కమిటీ నిర్వాహకులు కాండ్రేగుల వెంకటరమణ ఆధ్వర్యంలో గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు మరియు అన్న సమారాధన కార్యక్రమం భారీగా నిర్వహించిరి ,ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధి సి ఎ విద్యాసాగర్ గారు మరియు వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా, మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిరి . ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కొణతాల సుధా గారికి,. సీఐ విద్యాసాగర్ గారికి శ్రీ గౌరీ సంఘం అధ్యక్షులు ఆడారి అప్పారావు గారికి మరియు గుణవతి గారికి ఘనముగా సన్మానము నిర్వహించిరి,. ఈ సందర్భంగా కార్పొరేటర్ కొణతాల సుధా గారు మాట్లాడుతూ ఈరోజు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు,,
*ప్రెస్ నోట్* బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది ఓం శాంతి! ప్రజా పితా బ్రహ్మా కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాయం బొబ్బిలి న్యూ జగన్నాధపురం లో గల పరమాత్మ అనుభూతి ధామ్ సేవా కేంద్రం లో CAPF విభాగానికి సంబంధించిన రిటైర్డ్ మరియు ఇన్ సర్వీస్ లో ఉన్న 70 మంది CAPF జవాన్ల తో స్నేహ మిలన్ కార్యక్రమం నిర్వహించారు దేశ రక్షణ కోసం , చేస్తున్న త్యాగం , సేవలను కొనియాడారు. ఎల్లప్పుడూ దేశమంతా CAPF జవాన్ సోదరులకు ఋణపడి ఉంటుందని బ్రహ్మ కుమారి రాజేశ్వరి అక్కయ్య కొనియాడారు . ఈ సందర్భంగా విచ్చేసిన CAPF సైనిక సోదరులు అందరికీ శివ పరమాత్మ పరిచయం నిచ్చి , బ్రహ్మా కుమారిస్ సంస్థ చేపడుతున్న 20 విభాగాల ద్వారా ప్రపంచంలో 140 దేశాలలో రకరకాల సేవలను గూర్చి తెలియచేశారు. జవాన్లు సరి హద్దులో శత్రువులపై విజయం సాదిస్తున్నారు. మీ లో ఉండే కామ, క్రోధ,లోభ,మోహ, అహంకారాలనే శత్రువులపై మెడిటేషన్ చేసి ఎలా విజయం సాధించాలో తెలియచేశారు. అనేక జిల్లాలనుండి విచ్చేసిన సైనికు...
Comments
Post a Comment