ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ ... దస్తగిరి U Turn


ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ ... దస్తగిరి U Turn ||* 


▪️తెలుగుదేశం పార్టీ, వైయస్ సునీత  మరియు షర్మిలపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అప్రూవర్ దస్తగిరి.


▪️వైయస్ షర్మిల, బీటెక్ రవి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు వైఎస్ సునీత పదేపదే వైయస్ వివాకానంద రెడ్డి హత్య కేసును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు : దస్తగిరి


*▪️ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న ఇలాంటి తరుణంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధం : దస్తగిరి.*


*▪️ఈ వార్తలను పదేపదే ప్రచారం చేస్తున్న ఏబీఎన్ టీవీ ఫైవ్ ఈ- టీవీ లను కూడా ప్రతివాదులుగా చేర్చిన దస్తగిరి.*


▪️వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కడపలో చేసిన ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన దస్తగిరి.


▪️ఎలక్షన్ నిబంధనలో స్పష్టంగా వ్యక్తిగతమైన అంశాలు ప్రస్తావించకూడదని ఉన్నప్పటికీ వైయస్ సునీత మరియు వైయస్ షర్మిల తెలుగుదేశం పార్టీ ప్రోత్సాహంతో ఈ కేసుని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు : దస్తగిరి.


▪️వీరిపై తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన రిపోర్టులో స్పష్టంగా కోరిన దస్తగిరి. 


*▪️పులివెందుల నుండి పోటి చేస్తున్న తనకి రాజకీయంగా ఈ హత్య కేసు తీవ్ర ఇబ్బందిగా మారబోతుంది అన్న దస్తగిరి.*


*▪️రాజకీయంగా తనకు ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో ఒక రాజకీయ పార్టీ అండదండలతో ఇలాంటి ఆరోపణలు చేయటం ఎలక్షన్ కమిషన్ రూల్స్ కి వ్యతిరేకమైన దస్తగిరి.*


▪️తక్షణమే వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని దస్తగిరి.


▪️ఎలక్షన్ ముగిసే వరకు ఈ కేసుపై ఎటువంటి మీడియా కథనాలు కూడా ప్రచురించవద్దు అంటూ మీడియాకు కూడా ఆదేశాల ఇవ్వాలని తన పిటిషన్ లో కోరిన దస్తగిరి.


▪️ఈ కేసును తెలుగుదేశం పార్టీ తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుతుందన్న దస్తగిరి.


▪️మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్  రూల్స్ పూర్తిగా తుంగలో తొక్కి రాజకీయ ప్రసంగాలలో హత్య కేసు ఉదంతాన్ని ప్రేరేపిస్తున్న వైఎస్ సునీత వైయస్ షర్మిల మరియు పులివెందుల టిడిపి అభ్యర్థి బీటెక్ రవి పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరిన దస్తగిరి.


▪️వీరందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని ఎలక్షన్ కమిషన్ కు విజ్ఞప్తి చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అన్న దస్తగిర.


▪️తక్షణమే రాష్ట్ర అదృత న్యాయస్థానం ఎలక్షన్ కమిషన్ కు ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ లో కోరిన దస్తగిరి.


▪️పిటిషనర్ తరఫున వాదనలు వినిపించనున్న ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్.