డ్రైవింగ్ లైసెన్స్ జారీపై కొత్త నిబంధనలు

 


డ్రైవింగ్ లైసెన్స్ జారీపై కొత్త నిబంధనలు



ప్రైవేటు సంస్థల్లోనూ డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసేలా కేంద్రం జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు తీసుకురానుంది. అన్ని సదుపాయాలున్న ప్రైవేటు సంస్థలు డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి, సర్టిఫికెట్లు ఇవ్వొచ్చు. 4 వీలర్ టెస్ట్ నిర్వహించాలంటే ప్రైవేటు డ్రైవింగ్ సెంటర్ కి 3 ఎకరాల స్థలం, ట్రైనర్లకు హైస్కూల్ విద్య, ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. లైట్ వెహికల్స్ కి 29 గంటలు, హెవీ వెహికల్స్ కు 39hrs శిక్షణ తప్పనిసరి.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి