*ఇది మంచి ప్రభుత్వం రాజంపేట నియోజవర్గం 26వ తేదీ జరిగే సభకు ఇన్చార్జిగా నియమతులైన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పై విరుచుకుపడ్డ సుగువాసి సుబ్రహ్మణ్యం...*
* సుగువాసి సుబ్రహ్మణ్యం సంచలన వాక్యాలు..
* వాడు ఎవడో రాంగోపాల్ రెడ్డి రాజంపేట ఇన్చార్జ్ అని చెప్పుకుంటాడు..
* ఇక మేము రాజంపేటగా ఇన్చార్జిగా ఉండి ఏం లాభం మా గోడు ఎవరికి చెప్పుకోవాలి
* ఎవడిని పడితే వాళ్ళని ఇన్చార్జిగా ప్రకటించడం ఏంటి
* ఎవరు ఇన్చార్జిగా ఉంటే ఇంకా నియోజవర్గంలో ఉండి మేము ఏం చేయాలి
* సుగువాసి కుటుంబాన్ని లేకుండా చేస్తున్నారని సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు...
* ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మన రాజంపేటలో ఏంటి పెతనం చలయించేది అని సంచలన వ్యాఖ్యలు సుబ్రహ్మణ్యం
ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి వీళ్ళపై అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లి వాళ్లపై చర్యలు తీసుకుంటామని సుగవాసి సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు