పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినటువంటి 6 సెల్ ఫోన్ లను రికవరీ

 చిలకలూరిపేట , టౌన్ న్యూస్9 రిపోర్టర్

పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినటువంటి 6 సెల్ ఫోన్ లను రికవరీ


చేసి  మంగళ వారం చిలకలూరిపేట అర్బన్ పి.యస్ ఇన్స్పెక్టర్ గారు అయిన శ్రీ P. రమేష్   సెల్ ఫోన్ లను పోగొట్టుకున్న బాధితులకు అప్పగించారు. కాగా అర్బన్ సీఐ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత  సెల్ఫోన్ రికవరీలను రమేష్ బాబు వేగవంతం చేసి బాధితులకు అప్పగించడంతో. 

పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Comments

Popular posts from this blog

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది

ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.