జనసేన పార్టీ కార్యాలయం దగ్గర హైవే పైన బైటాయించిన అఘోరి
బ్రేకింగ్ న్యూస్
విజయవాడ వెళ్లే రహదారి పైన మంగళగిరి వద్ద జనసేన పార్టీ కార్యాలయం దగ్గర హైవే పైన బైటాయించిన అఘోరి తను పవన్ కళ్యాణ్ ని కలవాలి అంటూ పవన్ కళ్యాణ్ ని కలిసిన తర్వాత వెళ్తాను ఆంటూ హైవే పైన బైటాయించిన అఘోరి
Comments
Post a Comment