నందలూరు మండలం
అన్నమయ్య జిల్లా.
. నందలూరు కన్యకా చెరువు మార్గంలో రోడ్డు ప్రమాదం.
.. కడప నుండి కోడూరుకు వెళ్తున్న తాసిల్దార్ కార్లు ఢీకొన్న నందలూరు వాసి
. పెట్రోల్ కోసము రోడ్డు క్రాసింగ్ చేస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న తాసిల్దారు వాహనాన్ని ఢీకొన్నారు.
. నందలూరు మండలం చెన్నయ్య గారి పల్లెకు చెందిన నరసింహులు(45) గా గుర్తించిన పోలీసులు.
. ప్రమాదంలో రెండు కాళ్లకు భారీ గాయాలు.
. సంఘటన స్థలానికి చేరుకున్న నందలూరు పోలీసులు.
. 108 వాహనం లో రాజంపేట ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించినట్లు తెలిపారు.
. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.