విజయవాడ అశోక్ నగర్ లో manea the saloon company ఫ్రాంచేస్ ప్రారంభోత్సవం

 విజయవాడ :  






విజయవాడ అశోక్ నగర్ లో  manea the saloon company ఫ్రాంచేస్ ప్రారంభోత్సవం చేశారు , ఈ ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె  రామ్మోహన్ రావు పాల్గొన్నారు , అయిన మాట్లాడుతూ హైదరాబాద్ లాంటి మహానగర లాగా విజయవాడ నగరం కూడా అదే మాదిరిగా మార్తుంది అని చెప్పారు, పాత రోజులు లో సెలూన్ షాప్ లు తక్కువ, కాలం పెరిగే కొద్ది సెలూన్ షాప్ లు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు 


Manea the saloon company 2004 నుండి భారతదేశంలో చాలా బ్రాంచ్ లు ఉన్నాయి, ఆ కంపెనీ ఫ్రాంచీస్ తీసుకుని విజయవాడ ప్రజలకు మంచి క్వాలిటీ సర్వీస్ ఎవాలి అని మధ్య తరగతి వాళ్ళకి కూడా అందుబాటులో ఉండే విధంగా రేట్స్ పెట్టం అని చెప్పారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం