ఘనంగా కోస్టల్ బ్యాంకు సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవం.....

 ఘనంగా కోస్టల్ బ్యాంకు సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవం.....

న్యూస్ నైన్ విజయవాడ

27/12/24









 విజయవాడ కానూరు కోస్టల్ బ్యాంకు బ్రాంచ్ లో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి, ఈ సందర్బంగా కస్టమర్లకు కానూరు బ్యాంకు ఖాతాడారులకు సంస్థ తరుపున కాపిటల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో అందరికి మెడికల్ క్యాంపు నిర్వహించి వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు ఈ కార్యక్రమం లో కోస్టల్ బ్యాంకు సిబ్బంది కాపిటల్ హాస్పిటల్ సిబ్బంది మేనేజర్ gag ప్రసాద్,ex gm సాంబశివరావు,రామారావు చంద్రమౌళి,dr ప్రణవ్ రాఘవ తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,