అమిత్ షాకు స్వాగ‌తం ప‌లికిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

అమిత్ షాకు స్వాగ‌తం ప‌లికిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)









విజ‌య‌వాడ :  గన్నవరం సమీపంలోని కొండపావులూరులో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎన్ఐడీఎం (NIDM) ప్రాంగణాలను ప్రారంభించేందుకు  విచ్చేసిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు మంత్రి నారాలోకేష్ తో క‌లిసి    విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్  శ‌నివారం విజ‌య‌వాడ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో  ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ నుంచి గ‌న్న‌వరం ఎయిర్ పోర్ట్ వ‌చ్చిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు ఎంపి కేశినేని శివ‌నాథ్ పుష్ఫ‌గుచ్చం అందించి స్వాగ‌తం ప‌లికారు. ఆదివారం ఉద‌యం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా గ‌న్న‌వ‌రం స‌మీపంలోని  కొండపావులూరులో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎన్ఐడీఎం (NIDM) భ‌వ‌నాలను ప్రారంభించేందుకు వ‌చ్చారు.

Comments

Popular posts from this blog

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది

ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.