ఎల్.ఓ.సిలు అందజేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్

 ఎల్.ఓ.సిలు అందజేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు


ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, గొల్లపూడి, 28.01.2025.







మైలవరం నియోజకవర్గంలో  5 గురికి లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.ఓ.సి) కింద రూ.4.97 లక్షలు మంజూరయ్యాయి. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు ఈ సాయాన్ని ఎల్.ఓ.సిల రూపంలో లబ్ధిదారులకు మంగళవారం అందజేశారు. వీటితోపాటు సీఎం చంద్రబాబు గారి సందేశ పత్రాలను కూడా లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి కోలుకున్న విధానం గురించి ఆరా తీశారు.  ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు గారికి, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమాల్లో ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,