అక్రమ కేసులో అరెస్ట్ అయిన గన్నవరం మాజీ శాసనసభ్యులు

 *అక్రమ కేసులో అరెస్ట్ అయిన గన్నవరం మాజీ శాసనసభ్యులు డాక్టర్ వల్లభనేని వంశీ మోహన్ గారిని ఆయన సతీమణి వల్లభనేని పంకజశ్రీ గారు నిన్న విజయవాడ సబ్ జైల్లో  మూలకత్ అవ్వడం జరిగింది




 అనంతరం నియోజకవర్గ నాయకులు  వల్లభనేని పంకజశ్రీ గారి నుంచి  వల్లభనేని వంశీ మోహన్ గారి ఆరోగ్య యోగ క్షేమాలు అడిగి తెలుసుకోవడం జరిగింది...ఆయన ధైర్యంగా ఉన్నారు మీరు ఎవరు అధైర్యపడొద్దు త్వరలోనే ఆయన కడిగిన ముత్యం లాగా బయటికి వస్తారని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారని  నాయకులకు భరోసా ఇవ్వడం జరిగింది....*

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,