టిడిపి , జనసేన పై దేవినేని అవినాష్ ఫైర్

 విజయవాడ ------

టిడిపి , జనసేన పై  దేవినేని అవినాష్ ఫైర్ 







*ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు , దేవినేని అవినాష్‌*


పండుగ పూట ముస్లిం సోదరులు నిరసన తెలిపే పరిస్థితులు రావడం దురదృష్ణకరం 


కూటమి ప్రభుత్వం  ముస్లిం సోదరులను మనోభావాలను దెబ్బతీశాయి 


మా ఆస్తులను కాపాడాలంటూ దువా చేయాల్సిన పరిస్థితి కల్పించారు


ఈ పరిస్థితికి కారణం కేంద్రంలోని ఎన్డీఏ , ఏపీలోని టిడిపి , జనసేన 

 

రాష్ట్రంలోని ముస్లింలకు అండగా ఉంటామని అబద్ధాలు చెబుతున్నారు


ముస్లింలకు వ్యతిరేకంగా లోక్ సభ , రాజ్యసభలో తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతిస్తున్నారు


ముస్లిం, మైనార్టీలకు అండగా నిలిచిన ఏకైక కుటుంబం వైఎస్సార్ కుటుంబం


పార్లమెంట్ లో బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని ధైర్యంగా మేం వ్యతిరేకించాం 


ఎలాంటి మొహమాటం లేకుండా మా రాజ్యసభ , లోక్ సభ సభ్యులు వ్యతిరేకించారు


వక్ఫ్ సవరణ బిల్లును టిడిపి,జనసేన ఎంపిలు ఎందుకు వ్యతిరేకించలేకపోతున్నారు  


 ముస్లిం , మైనార్టీల హక్కుల కోసం రాబోయే రోజుల్లోనూ మేం అండగా ఉంటాం

Comments

Popular posts from this blog

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం