బైపాస్ రోడ్డు పక్కన ఉన్న భారీ చింతచెట్టు తుఫాన్ గాలులకు పడిపోయింది
@నరసరావుపేట మండలంలోని రావిపాడులో సెయింట్ మేరీస్ స్కూల్ సమీపంలో నరసరావుపేట నుండి నకరికల్లు వెళ్లే బైపాస్ రోడ్డు పక్కన ఉన్న భారీ చింతచెట్టు తుఫాన్ గాలులకు పడిపోయింది
@ సంబంధిత అధికారులు వెంటనే చెట్టును తొలగించాలని స్థానిక ప్రజలు కోరారు
థాంక్యూ పల్నాడు పోలీస్
*థాంక్యూ పల్నాడు పోలీస్*
జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు గ్రామీణ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్. ఐ కిషోర్ దగ్గర ఉండి పడిపోయిన చెట్లను వేంటనే తొలగించారు..
త్వరిత గతిన పోలీసులు స్పందించిన తీరును ప్రజలు కొనియాడారు..


Comments
Post a Comment