మదర్స్ డే శుభ సందర్భంగా గాదెలవలస గ్రామం లో గ్రామీణ మహిళలకు సన్మానం చేసిన బ్రహ్మ కుమారీస్

మదర్స్ డే శుభ  సందర్భంగా గాదెలవలస గ్రామం లో గ్రామీణ మహిళలకు సన్మానం చేసిన బ్రహ్మ కుమారీస్*






తే.10.05.2026 ది.ఆదివారం ఉదయం గాదెలవలస గ్రామం, బొబ్బిలి మండలం విజయనగరం జిల్లా లో గ్రామీణ మహిళలకు *మదర్స్ డే* శుభ సందర్భంగా బ్రహ్మ కుమారీస్ సంస్థ నుంచి BK రాజేశ్వరి అక్కయ్య  గారు మహిళలకు సగౌరవంగా శాలువాలతో సన్మానం చేసి వారు చేస్తున్న సేవలను అభినందిస్తూ *ఈశ్వరీయ బహుమతినీ ప్రధానం చేశారు.*

ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో వచ్చిన మహిళలను ప్రోత్సహిస్తూ , గ్రామ అభివృద్ధి కోసం *రాజయోగ మెడిటేషన్ నేర్చుకుంటూ ఆనందాన్ని సంతోషాన్ని పొందుతున్నారని ఆ మహిళలు చెప్పారు* మహిళలను చాలా గౌరవంగా సన్మానించడం వారికి ఈశ్వరీయ బహుమతినీ ప్రధానం చేయడం చాలా ఆనందంగా ఉందని బ్రహ్మ కుమారిస్ చేస్తున్న సేవలు అద్భుతమని గ్రామీణ మహిళలు అభినందనలు తెలియచేశారు

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి