ఇంటర్నేషనల్ నర్సెస్ డే శుభ సందర్భంగా వైద్య సిబ్బందికి ఈశ్వరీయ బహూమతిని ప్రధానం చేసిన బొబ్బిలి బ్రహ్మ కుమారీస్

ఇంటర్నేషనల్ నర్సెస్ డే శుభ  సందర్భంగా వైద్య సిబ్బందికి ఈశ్వరీయ బహూమతిని ప్రధానం చేసిన బొబ్బిలి  బ్రహ్మ కుమారీస్




తే.12.05.2026 ది.మంగళవారం ఉదయం బసినేని పల్లి గ్రామం, సీతారాంపురం మండలం నెల్లూరు జిల్లా లో ఆశా వర్కర్స్ కి మరియు వైద్య సేవలు చేస్తున్న డాక్టర్స్ & నర్సెస్ లకు  *ఇంటర్నేషనల్ నర్సెస్ డే* శుభ సందర్భంగా బ్రహ్మ కుమారీస్ సంస్థ నుంచి BK రాజేశ్వరి అక్కయ్య (బొబ్బిలి సెంటర్ ఇన్చార్జి) గారు నర్సులు కు  రాజయోగ మెడిటేషన్ నేర్చుకోవాలి అని సందేశం ఇస్తూ *ఈశ్వరీయ బహుమతినీ ప్రధానం చేశారు.*

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ కు కూడా ఈశ్వరీయ బహుమతినీ ప్రధానం చేశారు

Comments

Post a Comment

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి