అత్యవసర పరిస్థితుల్లో ఒకరి ప్రాణాన్ని కాపాడేందుకు ఉపయోగపడే 'సీపీఆర్' (కార్డియో పల్మనరీ రిససిటేషన్)

*ఎన్టీఆర్ జిల్లా విజయవాడ*

*సీపీఆర్ అవేర్‌నెస్ కార్య‌క్ర‌మం లో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్ట‌ర్ లక్ష్మీ













*ప్రాణం కాపాడటమే పరమావధి!*


అత్యవసర పరిస్థితుల్లో ఒకరి ప్రాణాన్ని కాపాడేందుకు ఉపయోగపడే 'సీపీఆర్' (కార్డియో పల్మనరీ రిససిటేషన్)


 విధానంపై ప్రజలు, విద్యార్థుల్లో అవగాహన పెంచడం ఎంతో అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ. 


గ్రో రైట్స్ (Grow Rights), శ్వాస (Sswaasa), ఫ్యూచర్ రూట్స్ (Future Roots) సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక హర్ష వాస్కులర్ సెంటర్ హాస్పిటల్‌లో ప్రత్యేకంగా సీపీఆర్ అవగాహన సదస్సును నిర్వహించారు. 


*కలెక్టర్ లక్ష్మీశ  కామెంట్స్* 


గుండెపోటు లేదా ఊపిరి ఆగిపోయిన అత్యవసర సమయాల్లో ప్రాథమిక చికిత్సగా అందించే సీపీఆర్ ఒకరి అమూల్యమైన ప్రాణాన్ని కాపాడగలాదూ 


 ప్రమాదాలు జరిగినప్పుడు వైద్యులు వచ్చేలోపు చేసే ఈ చిన్న ప్రక్రియ ఎంతోమందిని బ్రతికిస్తుంది 


ఇలాంటి అవగాహన సదస్సులు విద్యార్థులకు, సాధారణ ప్రజలకు ఎంతో మేలు చేస్తాయి 


ప్రతి ఒక్కరూ సీపీఆర్ చేయడం నేర్చుకోవాలని అలాగే సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది 


ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన గ్రూ రైట్స్, శ్వాస, ఫ్యూచర్ రూట్స్ సంస్థల ప్రతినిధులను, హర్ష వాస్కులర్ సెంటర్ యాజమాన్యాన్ని ఆయన అభినందిస్తూ.. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ 'ఆల్ ది బెస్ట్' తెలిపారు.


ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు, నిర్వాహక సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,