విజయవాడ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ కి తిరుగులేదు :: గాది రెడ్డి ఝాన్సీ రాణి
విజయవాడ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ కి తిరుగులేదు :: గాది రెడ్డి ఝాన్సీ రాణి
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలలో జనసేన పార్టీ తరఫున పోటీ చేయుచున్న అభ్యర్థులందరికి మంచి స్పందన ఎదురవుతున్నది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అన్నినెరవేరుస్తున్నాము
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఆంధ్ర రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని.
అమరావతి తో పాటు విజయవాడ కూడా అభివృద్ధి చెందాలంటే వంగవీటి రాధాకృష్ణ ను మేయర్ గా గెలిపించుకోవాలని.
అలాగే 22 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నన్ను గాజు గ్లాసు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని ఆమె అన్నారు.
వంగవీటి ఫ్యామిలీ ఎప్పుడు తనను నమ్మి వచ్చిన వారి కి అందరికీ అండగా ఉంటారు:: గాదిరెడ్డి అమ్ములు
గత చరిత్రలో చూసుకున్నట్లయితే వంగవీటి రాధాకృష్ణ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు రాణి గారి తోట వాసులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.
అలాగే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క కంప్లైంట్ కూడా లేని ఏకైక ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ.
అలాంటి వంగవీటి ఫ్యామిలీ ఎప్పుడూ 10 మంది మంచి కోరుకునే ఫ్యామిలీ అని.
ఆయన మేయర్గా గెలిపించుకుంటే విజయవాడ మరింత బాగుపడుతుందని గాదిరెడ్డి అమ్ములు అన్నారు.
అలాగే విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు

Comments
Post a Comment