ఏప్రిల్‍లోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు..

ఏప్రిల్‍లోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు..



 ఏప్రిల్‍లోనే సార్వత్రిక ఎన్నికలు..


 ఫిబ్రవరి చివరలో లేదా మార్చి మొదటి వారంలో షెడ్యూల్..


 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఏప్రిల్‍లో ఎన్నికలు..


ఏప్రిల్ 16న ఎన్నికలు నిర్వహించాలని రిఫరెన్స్ డేట్‍గా పెట్టుకున్న ఈసీ..


 రాష్ట్రాలను సమాయత్నం చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం..


 లోక్‍సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు..


 ఏప్రిల్ 16న ఎన్నిక తేదీగా భావించి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారి..


 ఏప్రిల్ లోనే ఎన్నికలంటూ దేశవ్యాప్తంగా ప్రచారం..


ఏప్రిల్‍లోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు..


లోక్‍సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు..


 ఎన్నికల తేదీలపై ఆరా తీసిన రాజకీయ పార్టీలు..


 ఎన్నికల సంసిద్ధత కోసం ఆ తేదీ ఇచ్చినట్లు చెప్పిన ఢిల్లీ సీఈవో..


 ఢిల్లీ సీఈవో ఇచ్చిన తేదీపై ఈసీ వివరణ..