చంద్రబాబు నాకు దైవ సమానులు

 








*విజయవాడ*


*బుద్దా వెంకన్న*


చంద్రబాబు నాకు దైవ సమానులు


నేను టిక్కెట్ ఆశించాను, అవకాశం కోరుతున్నాను


టిడిపి లో అయారాం, గయారాం లు ఉన్నారు


టిక్కెట్ ఇస్తే పొగుడుతారు, లేదంటే దిష్టిబొమ్మ తగల‌ పెడతారు 


నేను మాత్రం చంద్రబాబు కు ఆంజనేయుడి వంటి‌ వాడిని


చంద్రబాబు ను అభ్యర్దించాలే కానీ.. డిమాండ్ చేయకూడదు


 చంద్రబాబు కు రామ బంటు అనే పదం నా జీవితం లో నిల పెట్టుకుంటా


సీట్లు, పదవుల కోసం వీధికెక్కి తూలనాడే మనిషిని నేను కాదు


టిక్కెట్ ఇవ్వకుంటే దూషించే వారు వేరు మనం వేరు

 

కేశినేని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ లాగా నీచ రాజకీయాలు మనం చేయము


టిడిపి పాలిట్ బ్యూరో లో పది మంది ఉన్నారు


జగన్ ఇంటి ముట్టడికి ఒక్కరు కూడా ముందుకు రాకున్నా నాడు నేనే వెళ్లా


మొన్న జాబితాలో నా పేరు లేకపోవడం చాలా బాధగా ఉంది


నాకు టిక్కెట్ ఇవ్వకపోయినా నేను బాబూతోనే ఉంటా


రేపు సంకీర్ణ ప్రభుత్వాలు వస్తాయి... పోయే వారే ఎక్కువ మంది ఉంటారు


నేను మాత్రం నా ప్రాణం ఉన్నంత వరకు చంద్రబాబు తోనే ఉంటా


రేపు చంద్రబాబు కు ఇబ్బంది వస్తే అడ్డుకునేందుకు పక్కనే‌ ఉండాలని నా కోరిక


చంద్రబాబు ని తిడితే ఒక్క నాయకుడు కూడా స్పందించ లేదు


నేను ధైర్యంగా వెళ్లి వాళ్లను అడ్డుకున్నా, సవాల్ చేశా


చంద్రబాబు కటౌట్ కు రక్తం తో కాళ్లు కడిగా


దేశ చరిత్రలో ఇది ఒక రికార్డు గా నిలిచింది


నాకు చంద్రబాబు దేవుడు... అతనే నా ఆరాధ్యం


నా కష్టం గుర్తించి టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నా


అడగటం మా ధర్మం.... ఆశీర్వదించి పంపుతారని భావిస్తున్నా


టిక్కెట్ ఇవ్వకుంటే రోడ్ ఎక్కే మనస్తత్వం నాది కాదు


చంద్రబాబు కోసమే నేను పని చేస్తా


చంద్రబాబు విజనరీ వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది


కొన్ని కులాల వారే పోరాటం చేస్తారనుకోవడం తప్పు


విజయవాడ గడ్డ ... బలహీన వర్గాల వారి అడ్డా


నా అభిమానులు అందరూ ఆవేదనతో ఈ సమావేశం పెట్టారు


ఎక్కువ తక్కువ మాట్లాడినా ... తప్పు అనిపిస్తే క్షమించండి


నేను మాత్రం ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే భావిస్తున్నా...‌ ఇవ్వాలని కోరుతున్నా 


ఒకవేళ చంద్రబాబు ఇవ్వకపోయినా... ఆయనతోనే కలిసి నడుస్తా


సీటు కోసం బ్లాక్ మెయిల్ చేయడం, బెదిరించడం నాకు తెలియదు


చంద్రబాబు కాళ్లను నేను నా రక్తం తో కడగటానికి సిద్దం


ఈరోజు నుంచి ఎటువంటి సమావేశాలు, సభలు పెట్టడం లేదు


సీటు ఆశిస్తున్నా.... ఇస్తే హ్యాపీ, ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేస్తా


నేను చచ్చే వరకు చంద్రబాబు నాకు దేవుడు


అందరూ సమన్వయం తో ఉండాలి... చంద్రబాబు ను సిఎం చేసేలా పని చేయాలి


కేశినేని నాని అనే వాడు పెద్ద కోవర్టు


నేను ఫ్లైఓవర్ ఉద్యమం చేస్తే...నాకు పేరు వచ్చిందని కేశినేని నాని తన గొప్పగా చెప్పాడు


చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి తెస్తే ఈ దున్నపోతుగాడు తన పని అంటాడు


విజయవాడ ఇన్ ఛార్జిగా నేను ఉంటే నా మీద ఫిర్యాదు చేశాడు


నన్ను తొలగించాలని అనేక కుట్రలు చేశాడు


ఆరోజు సుజనా చౌదరి అది కరెక్ట్ కాదని ఆపారు


వెల్లంపల్లి తో లాలూచీ పడి... కేశినేని నాని కోవర్టు అయ్యాడు


నాతో కేశినేని నాని ఆట మొదలెట్టాడు... వాడి ఆట నేను కట్టిస్తా


పశ్చిమ నియోజకవర్గం లో కేశినేని నాని గాడి ఆట కట్టిస్తా


నేడు కూడా పాత పరిచయాలతో నాకు అడ్టు పడుతున్నాడు


వాడు నా జోలికి వచ్చాడు... వాడికి తప్పకుండా తిరిగిస్తా


ఒక పార్టీ లో ఉంటూ... మరో పార్టీ కి ఊడిగం చేసిన కోవర్టు కేశినేని నాని


వాడిలాగా నేను చేయలేను... నా మనసులో ఉన్నవాటినే చెబుతా


నాకు చంద్రబాబు దైవం... ఆయన కోసమే పని చేస్తా


నన్ను మెచ్చుకుంటూ నాకు ఇచ్చిన ప్రశంసలు అపూర్వం