19(1)(ఎ), 19(2) ఆర్టికల్స్ పై వ్యాఖ్యానము, 🇮🇳CRPFI 🇮🇳

 





19(1)(ఎ), 19(2) ఆర్టికల్స్ పై వ్యాఖ్యానము, 🇮🇳CRPFI 🇮🇳


వాక్ స్వాతంత్ర్యము, భావ ప్రకటనా స్వాతంత్ర్యము Freedom of Speech and Expression ద్వారా, రాతల : వాక్ స్వాతంత్ర్యము, భావ ప్రకటనా స్వాతంత్ర్యము అనగా, పౌరుడు నోటి మాటల ద్వారా, ముద్రణ ద్వారా బొమ్మలు ప్రదర్శించుట లేదా ఇతర పద్ధతుల ద్వారా తన మనో భావాలను, స్వేచ్ఛగా వ్యక్తపరిచే హక్కు అని అర్ధము. ఈ హక్కులను, రాజ్యాంగములో 19(1) (ఎ) వ ఆర్టికలు వ్యక్తులకు ప్రసాదిస్తున్నది. అయితే, ఈ రాజ్యాంగమే, 19(2) వ ఆర్థికల ద్వారా ఈ హక్కుల పై కొన్ని పరిమితులను / ఆంక్షలను / నిర్బంధాలను విధిస్తున్నది. ఈ హక్కులకు భౌగోళిక హద్దులంటూ ఏవి లేవు. ఈ హక్కులను భారతదేశంలో మాత్రమే కాకుండా, దేశం వెలువల కూడ వినియోగించవచ్చును.🇮🇳 సత్యమేవ జయతే🇮🇳 జైహింద్🇮🇳

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి