పోలింగ్ రోజున తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన


 పోలింగ్ రోజున తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన


తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అలాగే ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. అయితే ఎన్నికలు జరగనున్న మే 13న తెలంగాణ, ఏపీలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది