విశాఖ మధురవాడ ప్రైవేట్ అపార్ట్మెంట్లో రెంటుకు ఉంటున్న ఉపాధ్యాయుడు పై

 


విశాఖ  మధురవాడ ప్రైవేట్ అపార్ట్మెంట్లో రెంటుకు ఉంటున్న ఉపాధ్యాయుడు పై  అపార్ట్మెంట్ అసోసియేషన్ సెక్యూరిటీ.  దాడి 


అపార్ట్మెంట్ కి సంబంధించిన రూల్స్ వ్యతిరేకంగా ఉన్నాయని ప్రశ్నిస్తే నేను రిటైర్ డిఎస్పి ని నువ్వు ఎవరో చెప్పుకుంటా వో చెప్పుకో..



రిటైర్ డి.ఎస్.పి గా చలామణి అవుతు 

 దుర్భాష లాడి ఇష్టమైనట్టు ప్రవర్తించి స్కూల్ ఉపాధ్యాయుడు  పై దాడికి దిగిన రిటైర్ డి.ఎస్.పి