సముద్రంలో అనంత్ అంబానీ - రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు!



సముద్రంలో అనంత్ అంబానీ - రాధిక ప్రీ వెడ్డింగ్వేడుకలు!

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలుమొ దలయ్యాయి. ఓ లగ్జరీ నౌకలో 3 రోజులపాటువే డుకలు కొనసాగనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు 4,380 కి.మీ మేర క్రూయిజ్ షిప్ప్రయాణించనుంది. మొత్తం 800మంది అతిథుల్లో సల్మాన్, షారుఖ్, ఆమిర్, రణ్ బీర్,ధో నీ వంటి సెలబ్రిటీలు ఉన్నారు. వీరందరికీసేవలుఅందించేందుకు 600 మంది సిబ్బంది ఉన్నారు. ఈపార్టీకి భారీగా ఖర్చు చేస్తున్నట్లు టాక్.

Comments

Popular posts from this blog

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది

ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.