ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం

 



ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం


నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి.. ఏపీలోని వైసీపీ మద్దతు కోరింది. 


లోక్‌సభ స్పీకర్ ఎన్నికల్లో తమ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేసింది. 


ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 


కాగా, ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమితో ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే.

Comments

Popular posts from this blog

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది

ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.