జనసేన నేత ముప్పారాజ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా హైవేపై సర్వీసు రోడ్ లో టోల్ చార్జీలు వసూలు..

 కృష్ణాజిల్లా..

పెనమలూరు నియోజకవర్గం..

కంకిపాడు..




జనసేన నేత ముప్పారాజ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా హైవేపై సర్వీసు రోడ్ లో టోల్ చార్జీలు వసూలు..


అదేంటని ప్రజలు ప్రశ్నిస్తే తాము హైవే రోడ్డుపై వాహనాలు తిరగాలంటే రెండు లక్షల కి పాట పాడుకున్నామని.. కారుకు వంద రూపాయలు.. బండికి 50 రూపాయలు అక్రమ వసూళ్లు..


కంకిపాడు ఎమ్మార్వో కి ఫిర్యాదు చేయగా డిప్యూటీ తాసిల్దార్ ఫోన్ లిఫ్ట్ చేసి ఎమ్మార్వో గారు సెలవులో ఉన్నారు, తాను ఇన్చార్జినని 

తానేమీ చేయలేనని చేతులెత్తేసిన రెవెన్యూ అధికారి..


ఈ అక్రమ దందాలో రెవిన్యూ మామూలు ఎంత.. సంక్రాంతి సంబరాల్లో ప్రజల నిలువు దోపిడీ.. యదేచ్ఛగా పేకాట,  కత్తి కట్టి కోడి పందాలు.


ఆర్డీవో ఆఫీస్ కి ఫోన్ చేయగా అందుబాటులోకి రాని సిసి..


ఇంకా రెండు రోజులు.. ప్రజలను ఎంత దోపిడీ  చేస్తారు.


పేరుకే పరిమితమైన ప్రకటనలు.. తూతూ మంత్రంగా అమలు..

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

వరద బాధితుల కోసము విశాఖపట్నం & అనకాపల్లి ఎక్స్ పారామిలటరీ (CAPF)సర్వీసు మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున Rs. 25,000/-