ఎంపీ కేశినేని శివనాద్ గారి చేతుల్లో ఉన్న పట్టు వస్త్రాలను లాక్కున్న ఎమ్మెల్యే కొలికిపూడి

 *తిరువూరు* 

*ఘనంగా నెమలి వేణుగోపాల స్వామి మహోత్సవాలు*





నెమలి స్వామి వారి కల్యాణోత్సవంలో ఎంపీ కేశినేని శివనాద్ గారి చేతుల్లో ఉన్న పట్టు వస్త్రాలను లాక్కున్న ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వీడియో క్లిపింగ్

*కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) దంపతులు*

*కళ్యాణోత్సవానికి హాజరైన ఎంపీ కేశినేని చిన్ని దంపతులకు ఘనస్వాగతం పలికిన ఆలయ పాలకమండలి, అధికారులు


*భక్తుల మధ్య కూర్చొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వ‌హించిన  ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులు*  


*ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మీడియా కామెంట్స్:*



*నెమలి ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, మరింత అభివృద్ధి చెందాలని,ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేణుగోపాలస్వామిని వేడుకున్నా*


 *నెమలి వేణుగోపాలస్వామి ఆలయాన్ని మరింత గా ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా*


 *రానున్న కాలంలో ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు మరింత మెరుగయ్యేందుకు ఉత్సవాలు ముగిసిన అనంతరం అధికారులతో చర్చిస్తాం*


*మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నెమలి వేణుగోపాల స్వామి వారి మహోత్సవాలు జరిగాయి*


*కళ్యాణోత్సవం ఎంతో ఘనంగా జరిగింది కల్యాణోత్సవంలో పాల్గొనటం సంతోషంగా ఉంది*


*ఎంతోమంది భక్తుల కోరికలను తీర్చేలా స్వామివారి కల్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా అర్చక స్వాములు జరిపారు*


*పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించి పునీతులయ్యారు*


*ఉత్సవాలను పురస్కరించుకొని ఘనంగా ఏర్పాట్లు చేసిన ఆలయ పాలకమండలి ధర్మకర్తలు, అర్చక స్వాములు, అధికారులకు ధన్యవాదాలు*

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి