చిలకలూరిపేట మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్

 *చిలకలూరిపేట మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ గా కలెక్టర్ సంజనా సింహ* 




చిలకలూరిపేట మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్ గా పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 18 వ తేదీ నుంచి ప్రస్తుత పాలకవర్గం బాధ్యతలు నుంచి తప్పుకోనుంది. పురపాలక సంఘం పాలన లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.


స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి,కొత్త పాలకవర్గం కొలువు జరిగే వరకు ఈ ప్రత్యేక అధికారి పాలన కొనసాగనుంది.

Comments

Popular posts from this blog

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది

ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.