గ్యాస్ సిలిండర్ల వాడకంలో అడ్డదారులు తొక్కితే జైలుకే

 వ్యాపారులకు DSO వార్నింగ్: గ్యాస్ సిలిండర్ల వాడకంలో అడ్డదారులు తొక్కితే జైలుకే



​పల్నాడు: డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వ్యాపారాలకు వాడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా సరఫరా అధికారి (DSO) ప్రసాద్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.


 హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో కమర్షియల్ సిలిండర్లకు బదులు గృహ అవసరాల (డొమెస్టిక్) సిలిండర్లు వాడటం నేరమని ఆయన స్పష్టం చేశారు.

​ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు ముమ్మరం చేశామని వెల్లడించారు.

​ నిబంధనలు ఉల్లంఘించే వారిపై భారీ జరిమానాలు విధించడమే కాకుండా, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి