పవన్ కళ్యాణ్ పూర్తిగా కోలుకుని ప్రజా సేవలోకి రావాలని

 న్యూస్ 9 ఛానల్: 21/4/2026

ఎన్ టి ఆర్ జిల్లా 

**పైన ఉన్న దేవుడుకి కోర్కెలు చెప్పుకుంటాము... క్రింద ఉన్న మా దేవుడు పవన్ కళ్యాణ్ కోరికలు తీరుస్తాడు

పవన్ కళ్యాణ్ పూర్తిగా కోలుకుని ప్రజా సేవలోకి రావాలని విజయవాడ, తూర్పు నియోజకవర్గం,14 డివిజన్ అభయాంజనేయ స్వామి ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టిన డివిజన్ అధ్యక్షులు యడ్లపల్లి శివ నాగరాజు,ఉపాధ్యక్షులు వీర్ల సూరిబాబు,పాణెం ప్రసాద్, జనసేన నాయకులు గాదిరెడ్డి అమ్ములు,వీర మహిళలు.

**14 డివిజన్ అధ్యక్షులు యడ్లపల్లి శివ నాగరాజు కామెంట్స్*:

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కు చిన్న శస్త్ర చికిత్స జరిగిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం. 

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి రావాలని కోరుకుంటూ 14 డివిజన్లో ఉన్న అభయాంజనేయ స్వామికి నియోజక వర్గ ఇన్ ఛార్జ్ అమ్మిశెట్టి వాసు ఆదేశానుసారం ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది.

పేదల పట్ల ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ 

రాష్ట్ర ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా దానిని ముందుండి పరిష్కరించే వారు పవన్ కళ్యాణ్ 

పవన్ కళ్యాణ్ సేవలు రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా చాలా అవసరం. 

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని ప్రజా జీవితంలోకి రావాలని అభయాంజనేయ స్వామిని కోరుకుంటున్నాము.

**జనసేన నాయకులు గాదిరెడ్డి అమ్ములు కామెంట్స్*:

మా దైవం,బడుగు వర్గాల ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి రావాలని కోరుకుంటున్నాము.

ఎంతోమందిని ఆదుకున్న పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని అభయాంజనేయ స్వామిని వేడుకుంటున్నాను. 

**ఉపాధ్యక్షులు వీర్ల సూరిబాబు, పానేం ప్రసాద్ కామెంట్స్*:

పవన్ కళ్యాణ్ త్వరగా ప్రజా జీవితంలో కొచ్చి ప్రజల సమస్యలను తీర్చే దిశగా ముందుకు రావాలి 

పవన్ కళ్యాణ్ ఆరోగ్య విషయాలను దేశ ప్రధాని నరేంద్ర మోడీ అడిగి తెలుసుకున్నారు అంటే ఆయన స్థాయి ఏంటో రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ ఆరోగ్య విషయాలు తెలుసుకోవడం జరిగింది. 

పవన్ కళ్యాణ్ పరిపాలన విధానం,మంచితనం, గొప్పతనం,సేవాగుణం ఎంతటిదో మనందరికీ తెలుసు. 

మన రాష్ట్రమూలో  కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేయడం జరుగుతుంది.

**వీర మహిళలు గౌరీ,శ్రీలక్ష్మి కామెంట్స్*:

డిప్యూటీ సీఎం పదవి వచ్చిన తర్వాత ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి పవన్ కళ్యాణ్. 

అలాంటి నాయకుడికి శాస్త్ర చికిత్స జరిగిందంటే మాకు ఎంతో బాధ కలిగిచింది 

రాష్ట్ర అభివృద్ధికి, ప్రజలు కష్టాలు తీరాలంటే పవన్ కళ్యాణ్ త్వరగా ప్రజల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్నాము. 

ప్రజలు కష్టాలు తీర్చడానికి పవన్ కళ్యాణ్ వచ్చారు.

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని ప్రజలందరూ పూజలు చేయాలన్నారు.**ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ*:

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని ప్రజలందరూ పూజలు చేయాలన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి