గుమడాము గ్రామంలో హానుమాన్ జయంతి వేడుకలు

 గుమడాము గ్రామంలో హానుమాన్ జయంతి వేడుకలు*













తేది 12.05.2026 నాడు సాలూరు మండలం గుమడాము గ్రామంలో హానుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. హనుమాన్ విగ్రహానికి పూల మాల వేసి అష్టోత్తర శతనామల పూజ చేసి హారతి ఇచ్చి పులిహార్ ప్రసాదాన్ని వచ్చిన భక్తులకు అందజేయటం జరిగింది.

గుమడాము గ్రామంలో యువకులు ఐకమత్యంతో సేవా కార్యములు చేస్తూ ఈ రోజు పూజ చేసిన పంతులు గారికీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న కోరుకొండ అప్పారావు గారు శాలువతో సన్మానం చేసి ఫలహారం సమర్పించుకున్నారు.

గ్రామంలో యువకులు ఐకమత్యంతో మంచి పనులు చేస్తున్నందుకు అభినందనలు తెలియచేశారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి