సాయి కృష్ణ క్రిమినల్ అయితే శిక్షించాల్సిన బాధ్యత కోర్టులది.

 *విజయవాడ ఎన్టీఆర్ జిల్లా*

*గాదె సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన వంగవీటి ఆశ కిరణ్.


 సాయి కృష్ణ క్రిమినల్ అయితే శిక్షించాల్సిన బాధ్యత కోర్టులది.





 ఒక మనిషిని చంపే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారు...


టెర్రరిస్ట్ కసబ్ ను ఉరి వేసి మృతదేహాన్ని కుటుంబానికి అందించిన గొప్ప వ్యవస్థ మనది..


ఇప్పుడు తన బిడ్డ మృతదేహం కోసం తల్లి విలవిలాడుతుంది..


గాదె సాయికృష్ణ శవాన్ని తల్లికి ఇచ్చి న్యాయం చేయండి.


 మనిషిని మాయం చేయడం ఏంటి అని ప్రశ్నించారు...

Comments

Popular posts from this blog

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం