నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు

 








*నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు: మోహన్ బాబు వార్నింగ్*


తన పేరును కొందరు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారన్న మోహన్ బాబు


స్వప్రయోజనాల కోసం తన పేరును వాడుకోవద్దని సూచన


ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిక