రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్న లేఖ...

 











సీఎం జగన్ ఎన్నికల ప్రచారం కోసం రెండు హెలికాప్టర్‌లను అద్దెకు తీసుకోవడాన్ని నిలపండి.


ఒక్కో హెలీకాప్టర్‌కు నెలకు రూ.1.92 కోట్లు చొప్పున రెండింటికి రూ.3.84 కోట్లు ఖర్చు ప్రజాధనం వృథా చేస్తారా?


ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుంది.


ఎన్నికల నియమావళి ప్రకారం పార్టీ ప్రచారం కోసం హెలికాప్టర్‌లతో సహా ప్రభుత్వ వాహనాలు వాడరాదు.


కావున,హెలికాప్టర్‌లను అద్దెకు తీసుకోవాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని నిలపండి..

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

వరద బాధితుల కోసము విశాఖపట్నం & అనకాపల్లి ఎక్స్ పారామిలటరీ (CAPF)సర్వీసు మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున Rs. 25,000/-