చిలకలూరిపేటలో పసిపిల్లలను ఎత్తుకొని యాచకము చేస్తున్న స్త్రీలు, ఇంతమంది పసి పిల్లలు ఎక్కడి నుంచి వస్తున్నారు వీరికి ????
అనే విషయం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది..
.......ఈ దృశ్యాలు కలిగిన రీల్స్ వైరల్ అవుతున్నాయి..
.
. అదేవిధంగా నరసరావుపేట సెంటర్లో ట్రాఫిక్ ఆగినప్పుడు హిజ్రాలు వాహనదారుల వద్ద నుంచి పైసలు వసూలు చేయడం, అదేవిధంగా నరసరావుపేట వెళ్ళేటప్పుడు కూడా కొత్త ఫ్లైఓవర్ వద్ద హిజ్రాలు డివైడర్ వద్ద వసూలు చేయటం పరిపాటిగా మారింది...
నరసరావుపేట సెంటర్లో స్వచ్ఛంద సేవ అని చెప్పి కొంతమంది యువతులు తెల్ల డ్రెస్ వేసుకొని హండి టైపులో బాక్సులు చేతబట్టి వసూలు చేస్తున్నారు.. సంబంధిత అధికారులు వీటిపై దృష్టి పెట్టి పబ్లిక్ న్యు సెన్స్ లేకుండా చూస్తారని ప్రజలు మరీ మరీ కోరుతున్నారు