జ్యోతి ఫౌండేషన్* వారు 1వ తరగతి నుండి వారు ఎంత వరకు చదివితే అంత వరకు చదివించి వారికి ఉన్నత భవిష్యత్తు ఇచ్చే వరకు వారి పూర్తి బాధ్యతలు తీసుకుంటుంది. వారికి అన్ని ఉచితం

 తల్లి తండ్రులు లేని పిల్లలు  ఎవరయినా  ఉంటే వారికి ప్రముఖ సంస్థ అయిన హైదరాబాద్ *r జ్యోతి ఫౌండేషన్* వారు 1వ తరగతి నుండి వారు ఎంత వరకు చదివితే అంత వరకు చదివించి వారికి ఉన్నత భవిష్యత్తు ఇచ్చే వరకు వారి పూర్తి బాధ్యతలు తీసుకుంటుంది. 

వారికి అన్ని ఉచితం 




LKG నుండి PG వరకు ఇంగ్లీష్ మీడియం


1.నో హాస్టల్ ఫీజు

2.నో స్కూల్ ఫీజు

3 నో కాలేజ్ ఫీజు.

4.నో బిల్డింగ్ ఫీజ్. 


ముఖ్య గమనిక :

తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు లేకపోయినా, లేదా పేదపిల్లలు ఎవరైనా ఉంటే ఇదే *అమ్మ జ్యోతి ఫౌండేషన్*  సంస్థ వారికి మంచి భవిష్యత్తు ఇస్తుంది.


హాస్టల్ ఫీజు ఉచితం

మెస్ ఫీజు ఉచితం

LKG నుండి PG వరకు ఇంగ్లీష్ మీడియం


వివరాలకు సెల్:

9490043272

9573411887


ఇతర గ్రూపులకు పంపండి

పేద విద్యార్దులకు  సహాయంచేయండి.

మనకు అవసరము లేకపోవచ్చు, 

కానీ అనాధ పిల్లలకు చాలా అవసరం ఉండవచ్చు. పేద విద్యార్థులకు సహాయం చేద్దాం! 


*సిబ్యాల విజయభాస్కర్* ✒️

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,