ఉచిత లీగల్ - ఎయిడ్ సెల్

 న్యూస్ 9 ఛానెల్1 0/12/25

 ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం








ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మరియు దహించు అగ్ని ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ సంయుక్తంగా ఉచిత లీగల్ - ఎయిడ్ సెల్ ప్రారంభించమని ఇంటర్నేషనల్ అంబాసిడర్ dr. కుందవరం రాజా నందన్ సంతోషం వ్యక్తం చేశారు. పేదలకు మరియు పీడితూలకు న్యాయ సంబంధిత అవగాహన మార్గదర్శకత్వం మరియు సహాయాన్ని అందించాలని లక్ష్యంతో ఉచిత లీగల్ ఎయిడ్ సెల్ ప్రారంభించామన్నారు.



వాయిస్ ఓవర్:


ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ - జెనీవా మరియు దహించు అగ్ని ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ సంయుక్తంగా ఉచిత లీగల్ - ఎయిడ్ సెల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ అంబాసిడర్ మరియు ఇండియన్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ నందన్ విజ్ఞాన్ మీడియాతో మాట్లాడుతూ తన 35 సంవత్సరాల పరిచర్యలో హృదయ వేదంతో నిండినవారు దోపిడీ వారు న్యాయానికి నోచుకోని అనేక మంది అభాగ్యలను తన జీవితంలో చూశానున్నారు. ఈ అనుభవాలు నా హృదయం తీవ్రంగా కదిలించాయన్నరూ. సమాజ శ్రేయస్సు కొరకు పేదలకు మరియు పీడితులకు న్యాయ సంబంధిత అవగాహన మార్గదర్శకత్వం మరియు సహాయాన్ని అందించాలని లక్ష్యంతో ఈ ఉచిత లీగల్ ఎయిడ్ సేల్ ప్రారంభించమన్నారు. న్యాయ సహాయం కోసం తమను సంప్రదించాల్సిన అధికారిక ఫోన్ నెంబర్ 8519969199 కు కాల్ చేయవచ్చునని తెలిపారు. సమాజ శ్రేయస్సు కొర కు తోడ్పడదలచిన డైనమిక్ లాయర్లందరిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామ న్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని దహించు అగ్ని అంతర్జాతీయ సమస్త నిరుపేద సేవకులకు అనాధలకు మరియు వృద్ధులకు లక్షల విలువైన బట్టలను బహుకరిస్తున్నామన్నారు.

తమ జ్ఞానం మరియు సేవల ద్వారా సమాజం అభ్యున్నతికి తోడ్పడదని డైనమిక్ లాయర్లందరిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామన్నారు .

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి