వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హౌస్ అరెస్ట్....

 వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హౌస్ అరెస్ట్.... 



ఇటీవల పల్నాడు మాచర్ల లో జరిగిన డబల్ మర్డర్ కేసులో ముద్దాయిలుగా ఉన్న పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ని కోర్టు వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోవాలని ఆదేశించిన నేపథ్యంలో వారిని మనోధైర్యం కల్పించేందుకు మరియు పరామర్శించేందుకు వెళుతున్న నేపథ్యంలో వెళ్లేందుకు అనుమతులు లేవని పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు నరసరావుపేట మాజీ శాసనసభ్యులు మరియు పల్నాడు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.

Comments

Popular posts from this blog

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం